గవర్నర్ తమిళ్ సై రాజీనామా.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ | Telugu Oneindia

2024-03-18 148

తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్రాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. లోక్ సభ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ నుండిపోటీ చేసేందుకు తమిళ్ సై ఆసక్తిగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపి అదిష్టానం అనుమతించగానే తమిళ్ సై చెన్నై వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Along with Telangana, Puducherry Lt. Governor Tamil Sai Soundarrajan has resigned from his post as Governor. It seems that Tamil Sai is showing interest in contesting from Chennai Central in the Lok Sabha elections. It seems that Tamil Sai is making preparations to leave Chennai as soon as the BJP will allow it.

~CR.236~CA.240~ED.232~HT.286~

Free Traffic Exchange

Videos similaires